జైల్లోనూ దొంగతనం.. ఖైదీకి ఐదేళ్ల జైలుశిక్ష
- October 03, 2023
బహ్రెయిన్: తోటి ఖైదీ ఏటీఎం కార్డు, ఫోన్ క్రెడిట్ దొంగిలించిన కేసులో మరో ఖైదీకి ఐదేళ్ల జైలు శిక్షను బహ్రెయిన్ కోర్టు విధించింది. దిద్దుబాటు, పునరావాస కేంద్రం వద్ద ఈ సంఘటన జరిగింది. నిందితుడు నిద్రిస్తున్న సెల్‌మేట్ నుండి ఏటీఎం కార్డును దొంగిలించాడు. దాంతో BD45 విలువైన సిగరెట్లు కొనుగోలు చేసి విసిరేశాడు. మరో ఖైదీ కార్డును గుర్తించి బాధితుడికి తిరిగి ఇచ్చాడు. బాధితుడు ఈ సంఘటనను అధికారులకు తెలిపాడు. నిందితుడు విచారణలో కార్డును ఉపయోగించినట్లు అంగీకరించాడు. అయితే బాధితుడు తన వ్యక్తిగత వస్తువులను అంతకుముందు దొంగిలించాడని ఆరోపించాడు. ఖైదీల కుటుంబాలకు నగదును బదిలీ చేసేందుకు ఏటీఎం కార్డులను వారికి అధికారులు అందజేస్తారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









