ఒమన్ లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం ప్రజలకు వినతి
- May 21, 2016
సూర్ లో ఒక తప్పిపోయిన వ్యక్తిని కనుగొనేందుకు ప్రజా సహకారంని ఒమన్ పోలీసు కోరింది. తప్పిపోయిన ఆ వ్యక్తి పేరు సలీం అల్ అమరి కాగా అతను మతి స్థిమితం లేని ఒక మానసిక రోగి, ఈ వ్యక్తి ఆచూకి జి సంబంధించిన ఏదైనా సమాచారం, జాడ గురించి ఎవరికైనా తెలిస్తే మ దయచేసి 9999 నెంబర్ కి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు," ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోలీసులు పోస్ట్ చేశారు ఈ నోటీసును చదవండి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







