రామ్‌గోపాల్‌వర్మ 'వీరప్పన్' కొత్త ట్రైలర్ విడుదల
- May 21, 2016
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన హిందీ చిత్రం 'వీరప్పన్'. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్ విడుదలైంది. 97 మంది పోలీసుల్ని, 900 ఏనుగులను చంపి, రజినీకాంత్‌ను కూడా చంపాలని ప్రయత్నించిన వీరప్పన్... ట్రైలర్‌ను వర్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సందీప్ భరద్వాజ్, సచిన్ జోషి, ఉషా జాదవ్, లిసారాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వర్మ ఇదివరకే తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







