ఆసియా క్రీడలు: రెండో గోల్డ్ మెడల్ సాధించిన సౌదీ అథ్లెట్
- October 04, 2023
హాంగ్‌జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో సౌదీ రన్నర్ ఎస్సా క్జ్వానీ 800 మీటర్ల రేసులో 1:48.05 నిమిషాలతో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల అథ్లెట్ ఎస్సా క్జ్వానీ సౌదీ అరేబియాకు రెండవ బంగారు పతకాన్ని.. ఆసియా క్రీడలలో ఐదవ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సాధించిన 1:47:18 నిమిషాల వ్యక్తిగత అత్యుత్తమ స్థాయిని అధిగమించాడు. ఎస్సాక్జ్వానీ తన కెరీర్‌లో ఆసియా క్రీడల్లో మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల సందర్భంగా, యూసెఫ్ మస్రాహి 400 మీటర్ల పరుగులో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో సౌదీ అరేబియాకు మొదటి పతకాన్ని అందించాడు. పోల్ వాల్ట్‌లో హుస్సేన్ అల్-హిజామ్ రజత పతకాన్ని, 200 మీటర్ల పరుగులో అబ్దుల్లా అబ్కర్ రజతం సాధించగా, షాట్‌పుట్‌లో మహ్మద్ తోలు రజతం సాధించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







