పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం
- October 04, 2023
అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్… 13 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వీటిలో మూడు కంపెనీలు ప్రారంభం కాగా, 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ చేసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులతో మొత్తంగా రూ.3008 కోట్ల పెట్టుబడులు, 7455 మందికి ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫుడ్ ప్రాససింగ్ పరిశ్రమల ద్వారా సుమారు 91 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని సీఎం జగన్ తెలిపారు.
ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారని, ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు పొడిగించిందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, ఆ తర్వాత విచారణ చేపట్టారన్నారు. సీఐడీ రెండు రోజులు ఆయనను కస్టడీకి తీసుకొని కూడా విచారించిందన్నారు. ఇప్పుడు మరోసారి కస్టడీ కోరుతున్నారని, అసలు ఆ అవసరం ఏముంది? అన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని, కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దుబే వాదనలు వినిపించారు. ఆ తర్వాత విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







