కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు
- May 21, 2016
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 1 వరకు రెండు వారాల పాటు అమెరికాలో కేటీఆర్ పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలోని పలు కంపెనీల సీఈఓలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు, ఇతర అంశాలపై ఆయన అక్కడి సమావేశంలో చర్చించనున్నారు. అమెరికాకు చెందిన వివిధ రాష్ట్రాల గవర్నర్లను కేటీఆర్ కలవనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









