ఉగ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- October 07, 2023
రియాద్: నైజర్‌లోని టబాటోల్ వాయువ్య ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. అక్టోబరు 2న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరమైన దాడిలో 29 మంది సైనికులు మరణించగా, అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు, నైజర్ ప్రభుత్వానికి సానుభూతిని తెలిపింది. అన్ని రకాల ఉగ్రవాదం, హింస, తీవ్రవాదాన్ని పూర్తిగా తిరస్కరించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







