కువైట్‌లో ఈ ఏడాది అధిక వర్షపాతం
- October 07, 2023
కువైట్: కువైట్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఫహద్ అల్-ఒతైబీ తెలిపారు. ఈ నెలాఖరు తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మిడ్ టెర్మ్ అంచనాల ప్రకారం, దేశం గత సీజన్లో ఇదే కాలంలో కురిసిన వర్షపాతంతో పోలిస్తే పరివర్తన కాలంలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







