ముల్లా అక్తర్ మన్సౌర్ హతం!
- May 21, 2016
అఫ్ఘానిస్తాన్ తాలిబన్ నాయకుడు ముల్లా అక్తర్ మన్సౌర్ లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో మన్సౌర్ హతమైవుంటాడని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో శనివారం అమెరికా భద్రత బలగాలు డ్రోన్లతో దాడుల చేశాయి. కాగా మన్సౌర్ మరణ విషయాన్ని నిర్ధారణ చేయాల్సివుంది. మన్సౌర్ లక్ష్యంగా దాడులు చేసినట్టు పెంటగాన్ ప్రతినిధి పీటర్ కుక్ ధ్రువీకరించారు. మన్సౌర్ చనిపోయాడా లేదా అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు. అయితే మన్సౌర్ హతమైనట్టు అమెరికా అధికారులు చాలామంది భావిస్తున్నారు. డ్రోన్ల దాడికి సంబంధించి మరింత సమాచారం అందాల్సివుందని కుక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







