ఒమన్-సౌదీ వ్యాపార సంబంధాల పెంపునకు గల్ఫ్ బిజినెస్ సమ్మిట్
- October 09, 2023
మస్కట్: ఒమన్-సౌదీ వ్యాపార సంబంధాల పెంపునకు గల్ఫ్ బిజినెస్ సమ్మిట్ అక్టోబర్ 9న జుమేరా మస్కట్ బేలో నిర్వహించనున్నారు. ‘‘సమ్మిట్ బిల్డింగ్ బ్రిడ్జెస్: ఎక్స్‌ప్లోరింగ్ ది ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సౌదీ అరేబియా-ఒమన్’’ థీమ్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌కు వాణిజ్య మంత్రిత్వ శాఖ, పెట్టుబడి మరియు పరిశ్రమల ప్రమోషన్ ఒమన్ , ఒమన్ ఎనర్జీ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వాణిజ్య, పరిశ్రమలు & పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, ఒమన్ నుండి 70 మంది ప్రముఖులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







