తోడు లేని మైనర్ల ఛార్జీలను రెట్టింపు చేసిన ఎయిర్ ఇండియా
- October 09, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తోడు లేని మైనర్లకు అందించే సేవ కోసం ఛార్జీలను రెట్టింపు చేసింది. టిక్కెట్ ధరలకు అదనంగా చెల్లించే మైనర్ సర్వీస్ ఛార్జీలు - రూ.5,000 (సుమారు. 221 దిర్హామ్‌లు) నుంచి రూ.10,000 (సుమారు 442 దిర్హామ్‌లు)కి పెంచింది. తోడు లేని మైనర్‌కు వన్ వే Dh450 ఛార్జీలు రెండు నెలల క్రితం సవరించబడినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కాల్ సెంటర్ ఏజెంట్ తెలిపారు
అదనపు ఛార్జీలు
2018లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లకు మరియు బయటికి ప్రయాణించే తోడు లేని మైనర్ల టిక్కెట్ ధర కంటే ఎక్కువ అదనపు ఛార్జీలను అమలు చేసింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, 5-18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలను యూఏఈకి తోడు లేని మైనర్లుగా పరిగణిస్తారు. ఇతర గల్ఫ్ దేశాలలో ఇది 5 -16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుగా ఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







