61 దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురిని అరెస్ట్ చేసిన రాస్ అల్ ఖైమాహ్ పోలీస్
- May 22, 2016
61 దోపిడీలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులను రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు అరెస్టు చేశారు.ఈ నిందితులు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, దుప్పట్లు మరియు ఇతర వస్తువులను వారు దోచుకున్నారని ఒక దుకాణంలో ఒక మొబైల్ ఫోన్, అమ్మటానికి ప్రయత్నించి తర్వాత పోలీసులకు ఒక దొంగ అరెస్టు కాబడినట్లువార్తాపత్రికలు పేర్కొన్నాయి. "అతను తన ఇద్దరు సహచరులను పోలీసులకు చూపించక తప్పలేదు. దీంతో వారు చేసిన దొంగతనాల చిట్టా బైటపడింది. వీరి దొంగాతనాలన్నీ కార్మికుల నివసించే ప్రాంతాల వద్ద జరిగాయని " ఏమరాట్ అల్ యుం దినపత్రిక తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







