నవంబర్ లో 12 రోజులు బ్యాంకులు బంద్
- October 13, 2023
ముంబై: బ్యాంకులకు వచ్చే నెలలో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. నవంబర్లో దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్ 1, 5, 10, 11, 12, 13, 15, 19, 24, 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవుగా ప్రకటించిన జాబితాలో ఉంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







