తెలంగాణ: రేపు పాస్పోర్ట్ ప్రత్యేక డ్రైవ్
- October 13, 2023
హైదరాబాద్: పాస్పోర్ట్ ప్రత్యేక డ్రైవ్ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని బేగంపేట, అమీర్పేట, టోలిచౌకీతో పాటు నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, వరంగల్లోని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవాకేంద్రాలు, పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు పొందొచ్చని చెప్పారు. http://www.passportindia.gov.inలో దరఖాస్తుదారులు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలని చెప్పారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







