సౌదీకి మద్దతుగా 90కి పైగా జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్యలు
- October 13, 2023
రియాద్: 2034 ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ అరేబియా బిడ్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా 90కిపైగా ఫిఫా-సభ్య జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్యలు సౌదీకి మద్దతు ప్రకటించాయి. సౌదీ అరేబియా అధికారికంగా 2034 FIFA ప్రపంచ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్ వేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజుల్లోనే అనేక దేశాలకు చెందిన ఫుట్‌బాల్ సమాఖ్యలు సౌదీ మద్దతు జాబితాలో చేరాయి. ముఖ్యంగా గ్రీస్ - సౌదీ బిడ్‌కు మద్దతు ఇచ్చిన నాల్గవ యూరోపియన్ దేశంగా టాంజానియా నిలిచింది. దీంతో పాటు గాబన్, జాంబియా, ఎరిట్రియా, కంబోడియా, గినియా బిస్సౌ, ఈక్వటోరియల్ గినియా మద్దతుగా నిలిచాయి. ఈ చారిత్రాత్మక బిడ్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను హోస్ట్ చేయడానికి సౌదీ అరేబియాకు మొదటి అవకాశాన్ని అందించనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







