కీలక అంశాలను సమీక్షించిన సుల్తాన్, యూఎన్ సెక్రటరీ-జనరల్
- October 13, 2023
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిన్న సాయంత్రం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలో ప్రస్తుత పరిణామాలను సమీక్షించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే ప్రయత్నాలపై వారు ప్రధానంగా చర్చించారు. వీటితోపాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ అంశాల గురించి కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







