టాస్ గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్
- October 14, 2023
అహ్మదాబాద్: టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. పిచ్ పై మంచు ప్రభావం చూపే అవకాశముందని అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పాడు. కాగా టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది.ఇషాన్ కిషన్ స్థానంలో శుభమన్ గిల్ జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.కాగా, టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకోవాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని చెప్పాడు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







