రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన.. కువైట్ లో 107 మంది అరెస్ట్
- October 15, 2023
కువైట్: ఈకైలా, సాల్వా, ఫర్వానియా మరియు ఖైతాన్ ప్రాంతంలో నిర్వహించిన తనికీలలలో 9 నకిలీ గృహ సేవకుల కార్యాలయాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ సీజ్ చేసింది. 107 రెసిడెన్సీ మరియు వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసింది. క్యాంపెయిన్ సందర్భంగా తన బంధువుల్లో ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు లంచం ఇచ్చిన ఆసియా నివాసిని కూడా దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







