యూఏఈలో భారీ వర్షాలు
- October 15, 2023
యూఏఈ: తూర్పు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిసాయి. శనివారం తెల్లవారుజామున దేశంలోని తూర్పు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఫుజైరా, రస్ అల్ ఖైమా వంటి ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు NCM ఎల్లోఅలర్ట్ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లోని నివాసితులు అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించింది. ఈ మేరకు ట్విట్టర్లో పలు వీడియోలను షేర్ చేసింది. శనివారం ఉష్ణోగ్రతలు కనిష్టంగా 21ºCకి చేరుకోగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు 41ºC నమోదైంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







