కువైట్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం
- October 16, 2023
కువైట్: కువైట్‌కు 240 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, కువైట్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లోని నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్లా అల్-ఎనేజీ వెల్లడించారు. మరోవైపు ఇరాన్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







