ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లను వదిలిపోతున్న పాలస్తీయన్లు
- October 16, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దాడులకు వీలుగా దళాలను మోహరించడంతో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గాజాలోని తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసింది. ఇందులో దాదాపు 1,400 మంది వరకు చనిపోయారు. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. వైమానికి దాడులు చేపట్టింది. ఇందులో కూడా 2000 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యూఎన్ నిర్వహించే పాఠశాలలతో సహా తమకు వీలైన చోట ఆశ్రయం పొందేందుకు ఎన్‌క్లేవ్‌కు ఉత్తరాన ఉన్న తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు పాలస్తీనియన్లు. ఈ పరిణామాల మధ్య ఈ ప్రాంతం మొత్తం అగాధం అంచున ఉందని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







