ఒమన్‌లో హజ్ యాత్రికుల నమోదు ప్రారంభం
- October 21, 2023
మస్కట్: 1445 AH సంవత్సరానికి హజ్ ఆచారాలను నిర్వహించాలనుకునే యాత్రికుల నమోదును ప్రారంభించినట్లు ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్‌లోని పౌరులు, నివాసితులు ఎలక్ట్రానిక్ వెబ్సైట్ (www.hajj.om) ద్వారా 23 అక్టోబర్ నుండి 5 నవంబర్ 2023 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. దృష్టి లేదా శారీరక వైకల్యం ఉన్న మగ, ఆడ యాత్రికులు సహచరులను కలిగి ఉండవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది. మంత్రిత్వ శాఖ అధికారిక పని వేళల్లో సందేహాల కోసం హాట్‌లైన్ (80008008)ను సంప్రదించాలని, అలాగే వెబ్ సైట్ (www.hajj.om) ద్వారా కూడా సందేహాలను నివృతి చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







