ఒమన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

- October 22, 2023 , by Maagulf
ఒమన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

ఒమన్: ఒమన్ గల్ఫ్‌లో శనివారం రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ నివేదించింది. యూఏఈ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు భూకంపం సంభవించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com