యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‌లో ఖతార్ మ్యూజియం
- October 23, 2023
దోహా: ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అప్పిలియేట్ మెంబర్ గా ఖతార్ మ్యూజియం ఎంపికైంది. ఈ మేరకు అక్టోబర్ 19న ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన UNWTO జనరల్ అసెంబ్లీ 25వ సెషన్లో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఖతార్ మ్యూజియమ్స్ యాక్టింగ్ సీఈఓ మహ్మద్ సాద్ అల్ రుమైహి మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పర్యాటక రంగానికి తాము చేస్తున్న కృషికి ఇది గుర్తింపు అన్నారు. UNWTOలో ఖతార్ మ్యూజియమ్స్ సభ్యత్వాన్ని ప్రకటించడం తమకు గర్వకారణమన్నారు. ఖతార్ సాంస్కృతిక పర్యాటకాన్ని పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







