తుఫాను తేజ్: సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రిని ఖాళీ
- October 23, 2023
మస్కట్: తేజ్ తుఫానుకు సన్నాహకంగా సలాలా, దోఫర్ గవర్నరేట్‌లోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రిని ఖాళీ చేయనున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్తో సమన్వయంతో సలాలా, దోఫర్ గవర్నరేట్‌లోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్ నుంచి పేషంట్లను తరలించాలని నిర్ణయించారు. అన్ని అత్యవసర కేసులను సలాలాలో సర్జరీ సెంటర్, సలాలాలోని సాయుధ దళాల ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







