లాజిస్టిక్స్ హబ్‌గా సిత్రా ఇండస్ట్రియల్ పార్క్
- October 23, 2023
బహ్రెయిన్: సిత్రా ఇండస్ట్రియల్ పార్క్‌లో మరో రెండు గిడ్డంగులు నిర్మిస్తున్నారు. ఇది బహ్రెయిన్ అత్యంత సమగ్రమైన లాజిస్టిక్స్ హబ్‌గా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. టెండర్ బోర్డు పది నెలల ప్రాజెక్ట్‌ను పౌల్లైడ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. ఇది ప్రాంతీయ, అంతర్జాతీయంగా 18 కంపెనీలతో పోటీ పడి కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ (ఎడమా) ప్రకారం.. సిత్రా ఇండస్ట్రియల్ పార్క్ 87,382 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. పారిశ్రామిక, వాణిజ్య మరియు రవాణా ప్రయోజనాల కోసం నియమించబడిన డ్రై స్టోరేజీ ప్లాట్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రెడీగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఎడామా పార్క్‌ను 8,000 చదరపు మీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







