కువైట్ లో గురువారం వరకు తేలికపాటి వర్షాలు
- October 24, 2023
కువైట్ : కువైట్ లో గురువారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ వాతావరణంలో మరొక అల్పపీడనంతో ఏర్పడే ఉపరితల ఆవర్తనం కారణంగా కువైట్ లోని పలు ప్రాంతాలు ప్రభావితమవుతాయని, ఇది కొన్ని ప్రాంతాలలో తక్కువ మరియు మధ్యస్థ వర్షపాతానికి దారి తీస్తుందని వెల్లడించింది. ప్రధానంగా బుధవారం మధ్యాహ్నం నుండి గురువారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, గాలులు వాయువ్య దిశలో ఎక్కువగా వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము ధూళిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







