అక్రమ వంటశాల నిర్వహణ: వలసదారుల అరెస్ట్
- May 23, 2016
మస్కట్ మునిసిపాలిటీకి చెందిన ఓ టీమ్, సెక్యూరిటీ ఏజెన్సీస్ సహకారంతో పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేసింది. అక్రమంగా ఆహార పదార్థాల్ని తయారుచేసి, వెండర్స్‌కి సప్లయ్ చేస్తుండగా వీరిని పట్టుకున్నారు. 20 కేజీల మటన్, 30 కేజీల స్క్విడ్, 20 కేజీల స్పైసెస్, 50 కిలోల ఫిష్ సహా వంట పాత్రల్ని ఈ సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో, అక్రమంగా నిర్వహిస్తున్న వంట శాలపై అధఙకారులు దాడి చేయడం జరిగింది. ఎలాంటి శుభ్రతా పాటించకుండా తయారు చేస్తున్న ఆహార పదార్థాల్ని రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. పబ్లిక్ హెల్త్ సేఫ్టీకి సంబంధించి నిబంధనల్ని ఉల్లంఘించిన వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







