బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం.. 32 మంది దుర్మరణం
- October 28, 2023
కజకిస్తాన్: కజకిస్తాన్ లోని కోస్తెంకో బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది చనిపోయారు. మరో 14మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిథేన్ గ్యాస్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జోమార్ట్ స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు.
గతంలోనూ ఈ బొగ్గు గనిలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆగస్టులో ఇదే బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. నవంబర్ 2022లో మరో సైట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో 5మంది చనిపోయారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







