ఆసియా ఛాంపియన్‌షిప్‌ లో సత్తా చాటిన తెలుగు తేజం

- October 29, 2023 , by Maagulf
ఆసియా ఛాంపియన్‌షిప్‌ లో సత్తా చాటిన తెలుగు తేజం

చైనా: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన మాస్టర్ కైవల్య కొప్పరపు చైనాలో జరిగిన 19వ ఆసియా ఛాంపియన్‌షిప్‌ లో ఇన్‌లైన్ ఫ్రీస్టైల్ మరియు పెయిర్ స్కేటింగ్ గేమ్‌లలో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com