గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కీలక ప్రకటన
- October 31, 2023
కువైట్: కార్మికుడు దేశం విడిచిపెట్టిన మూడు నెలల తర్వాత వారి ఇంటి పనివారి రెసిడెన్సీని రద్దు చేసే హక్కు పౌరుడికి ఉందని (ఆర్టికల్ 20) అంతర్గత మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం ప్రకటించింది. అలా రద్దు చేయకపోతే 6 నెలల తర్వాత రెసిడెన్సీ ఆలోమెటిక్ గా రద్దు చేయబడుతుందని పేర్కొంది. దేశాన్ని విడిచిపెట్టిన మూడు నెలల తర్వాత పౌరులు 'సహెల్' యాప్ అయితే రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియమం నవంబర్ 5 నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







