బంగ్లాదేశ్ పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన ఒమన్
- November 01, 2023
మస్కట్: బంగ్లాదేశ్ పౌరులకు అన్ని కేటగిరీల వీసాల జారీని ఒమన్ సుల్తానేట్ సస్పెండ్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మంగళవారం తెలిపింది. టూరిస్ట్ మరియు విజిట్ వీసాలపై ఒమన్‌కు వచ్చే ప్రవాసుల కోసం "వీసా కన్వర్షన్ల" సస్పెన్షన్‌ను ROP ధృవీకరించింది. గతంలో విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించే ప్రవాసులు తమ హోదాను ఉపాధి వీసాలుగా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, వారు ఇప్పుడు దేశం నుండి నిష్క్రమించి వర్క్ వీసాపై తిరిగి రావాల్సి ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







