యూఏఈ లో 41 ఫిల్స్ తగ్గిన ఇంధన ధరలు

- November 01, 2023 , by Maagulf
యూఏఈ లో 41 ఫిల్స్ తగ్గిన ఇంధన ధరలు

యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ మంగళవారం స్థానిక పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. నవంబర్ 2023కి లీటర్‌కు 41 ఫిల్స్ తగ్గింది. నాలుగు నెలల వరుస పెరుగుదల తర్వాత వాహనదారులకు ఉపశమనం కలిగింది. సూపర్ 98 వేరియంట్ ధర 11.9 శాతం తగ్గి లీటరు Dh3.03కి చేరుకుంది. స్పెషల్ 95 రేటు 12.3 శాతం తగ్గి Dh2.92, ఇ-ప్లస్ ధర లీటరుకు 12.57 శాతం తగ్గించి 2.85 దిర్హాలకు చేరుకుంది. డీజిల్ ధర లీటరుకు 15 ఫిల్స్ తగ్గించి 3.42 దిర్హాంలకు చేరుకుంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com