ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిపివేత

- November 03, 2023 , by Maagulf
ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిపివేత

కువైట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్(PAM) వెరిఫికేషన్ ప్రక్రియ కోసం వివిధ రంగాలలో వేలాది మంది ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్క్ ఫోర్స్ ను సర్దుబాటు చేయడానికి, జాబ్ మార్కెట్‌ను నియంత్రించడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది భాగం అని PAM వారి అకడమిక్ సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరిస్తోంది. వెరిఫికేషన్‌లో అన్ని ఉద్యోగ వివరాలు అకడమిక్ క్వాలిఫికేషన్‌తో ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తున్నారు. ఉదాహరణకు, 'లీగల్ రీసెర్చర్' గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయ డిగ్రీని కలిగి ఉండాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com