గాజా కాల్పుల విరమణ కోసం ఖతార్ చర్చలు.. త్వరలో 10-15 బందీలు విడుదల!
- November 09, 2023
దోహా: ఒకటి లేదా రెండు రోజుల కాల్పుల విరమణకు బదులుగా గాజాలో ఉన్న 10-15 మంది బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ -హమాస్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమచారం. అక్టోబర్ 20న హమాస్ ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. ఆతర్వాత వృద్ధ ఇజ్రాయెల్ మహిళలను కొన్ని రోజుల తర్వాత విడుదల చేశారు. హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన ఆకస్మిక దాడిలో 1,400 మంది చనిపోయారు. అనంతరం హమాస్ మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు పట్టుకుపోయారు. బందీలలో ఇజ్రాయిలీలు, విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







