బయోమెట్రిక్ డేటా ఫోర్జరీ.. ఇద్దరు ప్రయాణికులు బహిష్కరణ
- November 11, 2023
మదీనా: నకిలీ బయోమెట్రిక్ ఫీచర్లతో సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్థానీ ప్రయాణీకులను మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బహిష్కరించారు.ఇద్దరు ప్రయాణీకులు రెసిడెన్సీ , వర్క్ నిబంధనలను ఉల్లంఘించి బహిష్కరణకు గురయ్యారని అదికారులు గుర్తించారు. రెసిడెన్సీ మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి లేదా డ్రగ్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్‌కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారాన్ని నివేదించాలని భద్రతా అధికారులు పౌరులు, నివాసితులను కోరారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా పెడతామని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







