పాలస్తీనాలో పరిణామాలపై చర్చించిన అమీర్, సౌదీ క్రౌన్ ప్రిన్స్
- November 11, 2023
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బలమైన సోదర సంబంధాలు, మద్దతు మార్గాల గురించి చర్చించారు. అల్ యమామా ప్యాలెస్‌లో జరిగిన చర్చల సందర్భంగా.. హెచ్‌హెచ్ అమీర్, హెచ్ఆర్హెచ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ లు ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా ఆక్రమిత పాలస్తీనాలో, గాజాపై దురాక్రమణను ఆపడానికి, పౌరులను రక్షించడానికి, అత్యవసరంగా సహాయం అందించడానికి, ఆ ప్రాంతంలో భద్రత-స్థిరత్వానికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చించారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









