ధోఫర్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు.. తప్పిన అంచనా
- November 11, 2023
మస్కట్: సలాలా నగరం.. దాని పొరుగున ఉన్న పర్వత ప్రాంతాలలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. శుక్రవారం 73 మిమీ వరకు వర్షం కురిసినట్లు ఒమన్ వాతావరణ శాస్త్ర జనరల్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ ఖాదౌరీ తెలిపారు. ధోఫర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షం గురించి ముందస్తు హెచ్చరిక చేయనందుకు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు కోరారు. సాధారణంగా ఇంత భారీ, బలమైన వర్షం కురిసే సూచనలు లేవన్నారు. కేవలం 5 మిమీ కంటే తక్కువ వర్షం పడుతుందని అంచనా వేశామని, కానీ తమ అంచనాలకు మించి వర్షం కురిసిందని, దీంతో లోతట్లు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









