రియాద్‌లో అడుగుపెట్టిన ఇరాన్ అధ్యక్షుడు
- November 12, 2023
రియాద్: జాయింట్ అరబ్ ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డినరీ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని ప్రతినిధి బృందం శనివారం రియాద్‌కు చేరుకున్నారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రియాద్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్, ఇరాన్‌లోని సౌదీ రాయబారి అబ్దుల్లా అల్-అంజీ, కింగ్‌డమ్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీరెజా ఎనయాటి, వివిధ అధికారులు స్వాగతం పలికారు. గత 10 ఏళ్లలో ఇరాన్ అధ్యక్షుడు సౌదీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు మార్చి 2023లో పునరుద్ధరించబడ్డాయి. గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు రియాద్‌లో జరిగే ఉమ్మడి అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో రైసీ పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









