నవంబర్ 19న దుబాయ్ లో మెగా రక్తదాన శిబిరం

- November 17, 2023 , by Maagulf
నవంబర్ 19న దుబాయ్ లో మెగా రక్తదాన శిబిరం

దుబాయ్: యూఏఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 19న(ఆదివారం) దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో FOI ఈవెంట్స్ LLC(దుబాయ్) మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది. రక్తదాన శిబిరం ఉదయం 8.00 గంటల నుండి దుబాయ్ లోని అల్ జద్దాఫ్ DHA హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం (https://www.foieventsllc.com/registration/) లింక్‌ని ఉపయోగించాలని కోరారు. మరింత సమాచారం కోసం మెయిల్([email protected]) లేదా ఆనంద్ జోషి (055 897 3496), భాగ్య రాజ్ (056 387 3299) లను సంప్రదించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com