కువైట్ చమురు మంత్రితో భారత రాయబారి కీలక చర్చలు
- November 17, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గురువారం ఉప ప్రధాన మంత్రి మరియు చమురు మంత్రి మరియు ఆర్థిక మరియు పెట్టుబడుల సహాయ మంత్రి అయిన హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ సాద్ హమద్ నాసిర్ అల్-బరాక్‌ను కలిశారు. ఈ సందర్భంగాద్వైపాక్షిక ఆర్థిక మరియు పెట్టుబడి సహకారంపై చర్చించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ సహకారాన్ని మరింతగా పెంచడానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో ఆదర్శ్ స్వైకా చర్చించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







