గాయపడిన పిల్లలతో అబుధాబి చేరిన విమానం
- November 18, 2023
యూఏఈ: యూఏఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు గాజా నుంచి తొలి బ్యాచ్ పాలస్తీనా చిన్నారులు శనివారం ఉదయం అబుధాబి చేరుకున్నారు. ఎమర్జెన్సీ టీమ్‌లు, అంబులెన్స్‌లు ద్వారా చిన్నారులను అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం టార్మాక్ నుంచి ఆస్పత్రులకు తరలించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. మానవతా ప్రయత్నాలలో భాగంగా యూఏఈ చిన్నారులకు వైద్య చికత్సలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 1,000 మంది పాలస్తీనా పిల్లలు యూఏఈ చేరుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







