దుబాయిలో ప్రారంభమైన తొలి త్రీడీ ప్రింటెడ్ కార్యాలయం
- May 25, 2016
ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ కార్యాలయాన్ని దుబాయ్లో ప్రారంభించారు.ఒకే అంతస్థుతో 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3డీ ప్రింటెడ్ భవనాన్ని సాధారణ కార్యాలయంలా ఉపయోగిస్తున్నారు.20 అడుగుల 3డీ ప్రింటర్ సహాయంతో కేవలం 17 రోజుల్లో దీని నిర్మాణం పూర్తయింది.ఈ కార్యాలయ నిర్మాణానికి 1,40,000 డాలర్లు ఖర్చయ్యాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!









