ఫ్రెంచ్ ఓపెన్‌లో సానియా - మార్టినా ల శుభారంభం
- May 25, 2016
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్ 1 జోడి సానియా మీర్జా- మార్టినా హింగిస్ శుభారంభం పలికింది. ఈ టోర్నీలో సాన్‌టినా జోడి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రష్యన్ జోడి దరియా కసత్కినా - అలెగ్జాండ్రా పనోవాపై సానియా-హింగిస్లు 7-6, 6-2 వరుస సెట్లతో గెలుపొందారు.
గత కొంతకాలంగా వరుస ఓటములతో వెనుకబడిపోయిన సాన్‌టినా జోడి.. ఎలాగైనా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







