గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్.. కెన్యాతో కువైట్ ఒప్పందం!
- November 19, 2023
కువైట్: కెన్యా నుండి గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ కోసం అవగాహన ఒప్పందాన్ని అధికారికం చేయడానికి సానుకూల చర్చలు జరుగుతున్నాయని కువైట్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కెన్యా రాయబారి హలీమా మహమూద్ తెలిపారు. కీలక ఒప్పందాలలో గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన మార్గం కోసం అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. అయితే, అమలు కోసం తుది దశ ఒప్పందం ఇంకా కావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా, కువైట్‌లోని వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులుగా సుమారు 1,500 మంది కెన్యా పౌరులను నియమించనున్నట్లు.. వారు డిసెంబరులో కువైట్‌కు చేరుకుంటారని రాయబారి తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







