రియాద్‌లో కొత్త తేలు జాతి గుర్తింపు
- November 21, 2023
రియాద్: దక్షిణ రియాద్‌లో ఉన్న మజామి అల్-హద్బ్ రిజర్వ్‌లో లీయురస్ జాతికి చెందిన కొత్త జాతి తేలు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NCW) ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి సమగ్ర ఆకృతి, జన్యు విశ్లేషణలను ప్రత్యేక అంతర్జాతీయ వన్యప్రాణి జర్నల్స్‌లో నమోదు చేశారు. దీంతో రాజ్యంలోని మొత్తం ప్రపంచ జాతుల సంఖ్యను 22కి పెంచింది. వాటిలో ఐదు సౌదీ అరేబియాలో వృద్ధి చెందాయి. ప్రతిష్టాత్మక సైంటిఫిక్ జర్నల్ జూకీస్ ఈ కొత్త తేలును సెప్టెంబర్ 7, 2023 ఎడిషన్‌లో వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..