ఐదు భారతీయ నగరాలకు సలామ్ ఎయిర్ సర్వీసులు
- November 22, 2023
మస్కట్: తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ సలామ్ ఎయిర్.. డిసెంబర్ నెల నుండి 5 భారతీయ గమ్యస్థానాలకు నేరుగా విమానాలను ప్రారంభించనుంది. మస్కట్తో అనుసంధానించబడే ఐదు భారతీయ నగరాలలో హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఉన్నాయి. ఈ మేరకు సలామ్ ఎయిర్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







