బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకలు: ఫైర్ వర్క్స్, లైట్లు, ఫౌంటెన్ షోలు

- November 24, 2023 , by Maagulf
బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకలు: ఫైర్ వర్క్స్, లైట్లు, ఫౌంటెన్ షోలు

దుబాయ్: న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బుర్జ్ ఖలీఫా వద్ద డిసెంబర్ 31న లేజర్ షోలు మరియు డ్యాన్స్ వాటర్ ఫౌంటైన్‌లతో కూడిన అద్భుతమైన బాణసంచా ప్రదర్శను నిర్వహిస్తారు. వీటిని చూసేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తుంటారు. ఈ సంవత్సరం బుర్జ్ ఖలీఫా యొక్క నూతన సంవత్సర వేడుకల ప్రదర్శన గతంలో కంటే పెద్దఎత్తున్న నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 15,682 పైరోటెక్నిక్ అంశాలతో ప్రదర్శన, 2,800 కంటే ఎక్కువ దిశలలో ఫైర్ వర్క్స్ నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com