‘NCSI’కు సేలం అల్-అలీ అల్-సబా ఇన్ఫర్మేటిక్స్ అవార్డు
- November 27, 2023
కువైట్: 23వ ఎడిషన్ HH సలేం అల్-అలీ అల్-సబా ఇన్ఫర్మేటిక్స్ అవార్డును నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) గెలుచుకుంది. 2020 ఎలక్ట్రానిక్ సెన్సస్ ప్రాజెక్ట్ ద్వారా ఈ అవార్డును అందజేశారు. ఈ ప్రాజెక్ట్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. స్టాటిస్టికల్ టాస్క్‌లలో డిజిటల్ ట్రాన్సిషన్ రంగంలో NCSI ప్రయత్నాలకు ఈ అవార్డును అందజేసారు. డిజిటల్ పరివర్తన మరియు స్థిరమైన అభివృద్ధి రంగంలో చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చిందని NCSI సీఈఓ డాక్టర్ ఖలీఫా అబ్దుల్లా అల్ బర్వానీ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







