సంపన్నమైన చరిత్ర ఒమన్ ది: జర్మన్ అధ్యక్షుడు
- November 29, 2023
మనా: ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ప్రెసిడెంట్ డాక్టర్ ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్మీర్ మరియు అతని జీవిత భాగస్వామి మంగళవారం సుల్తానేట్ ఆఫ్ అ'దఖిలియా గవర్నరేట్ ఆఫ్ మనాహ్ విలాయత్‌లోని ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం ను సందర్శించారు. మ్యూజియం డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జర్మన్ అధ్యక్షుడు మ్యూజియంలోని వివిధ విభాగాలను సందర్శించారు. అక్కడి విశేషాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఒమనీ చరిత్ర ప్రామాణికతను ప్రదర్శించే పురాతన వస్తువులు మరియు మాన్యుస్క్రిప్ట్‌లను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అక్కడినుంచి పోతూ.. ఒమన్‌ను "సంపన్నమైన చరిత్ర మరియు సంపన్నమైన భవిష్యత్తు ఉన్న దేశం"గా అభివర్ణిస్తూ సందర్శకుల బుక్ లో రాసారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









